(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 013

॥ శ్రీః ॥
6.13. అధ్యాయః 013
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంజయేన ధృతరాష్ట్రంప్రతి భీష్మహననకథనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 6-13-0x(3987)(39120)
అథ గావల్గణిర్విద్వాన్సంయుగాదేత్య భారత।
ప్రత్యక్షదర్శీ సర్వస్య భూతభవ్యభవిష్యవిత్ ॥ 6-13-1(39121)
ధ్యాయతే ధృతరాష్ట్రాయ సహసోత్పత్య దుఃఖితః ।
ఆచష్ట నిహతం భీష్మం భరతానాం పితామహం ॥ 6-13-2(39122)
సంజయ ఉవాచ। 6-13-3x(3988)
సంజయోఽహం మహారాజ నమస్తే భరతర్షభ।
హతో భీష్మః శాంతనవో భరతానాం పితామహః ॥ 6-13-3(39123)
కకుదం సర్వయోధానాం ధామ సర్వధనుష్మతాం।
శరతల్పగతః సోఽద్య శేతే కురుపితామహః॥ 6-13-4(39124)
యస్య వీర్యం సమాశ్రిత్య ద్యూతం పుత్రస్తవాకరోత్।
స శేతే నిహతో రాజన్సంఖ్యే భీష్మః శిఖండినా ॥ 6-13-5(39125)
యః సర్వాన్పృథివీపాలాన్సమవేతాన్మహామృధే ।
జిగాయైకరథేనైవ కాశిపుర్యాం మహారథః ॥ 6-13-6(39126)
జామదగ్న్యం రణే రామం యోఽయుధ్యదపసంభ్రమః ।
న హతో జామదగ్న్యేన స హతోఽద్య శిఖండినా ॥ 6-13-7(39127)
మహేంద్రసదృశః శౌర్యే స్థైర్యే చ హిమవానివ ।
సముద్ర ఇవ గాంభీర్యో సహిష్ణుత్వే ధరాసమః ॥ 6-13-8(39128)
శరదంష్ట్రో ధనుర్వక్రః ఖంగిజిహ్వో దురాసదః।
నరసింహః పితా తేఽద్య పాంచాల్యేన నిపాతితః ॥ 6-13-9(39129)
పాండవానాం మహాసైన్యం యం దృష్ట్వోద్యతమాహవే।
ప్రావేపత భయోద్విగ్నం సింహ దృష్ట్వేవ గోగణః ॥ 6-13-10(39130)
పరిరక్ష్య స సేనాం తే దశరాత్రమనీకహా ।
జగామాస్తమివాదిత్యః కృత్వా కర్మ సుదుష్కరం ॥ 6-13-11(39131)
యః స శక్ర ఇవాక్షోభ్యో వర్షన్బాణాన్సహస్రశః।
జఘాన యుధి యోధానామర్బుదం దశభిర్దినైః ॥ 6-13-12(39132)
స శేతే నిహతో భూమౌ వాతభగ్న ఇవ ద్రుమః।
తవ దుర్మంత్రితే రాజన్యథా నార్హః స భారత ॥ ॥ 6-13-13(39133)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి త్రయోదశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-13-4 కకుదం రాజ్ఞాం మధ్యే ధ్వజతుల్యం। ధామ తేజః ॥
6-13-7 అపసంభ్రమో నిర్భయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.